Wednesday, May 15, 2024
- Advertisement -

శాతకర్ణి ఫస్ట్ 6 డేస్ కలెక్షన్స్ చుస్తే దిమ్మతిరగాల్సిందే!

- Advertisement -
Gautamiputra Satakarni 6 Days COllections

బాలకృష్ణ కేరీర్ లో వందో సినిమాగా తెరకెక్కిన చిత్రం “గౌతమీపుత్ర శాతకర్ణి”. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి టాక్ తో సూపర్ హిట్ అయ్యింది. బాలయ్య సంక్రాంతి పండని మరింత సంబరంగా చేశాడు. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం కలెక్షన్స్ విషయంలోనూ తనదైన శైలిలో దూసుకుపోతుంది.

ఒకపక్క కమర్షియల్ హిట్ మూవీ “ఖైదీ నం. 150” మరో పక్క ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “శతమానం భవతి” మంచి టాక్ తో నడుస్తున్న ఈ చారిత్రక చిత్రం తనదైన కలెక్షన్స్ సాధిస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మొదటి ఆరు రోజుల్లో రూ. 30.26 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా ప్రాంతాల వారీ కలెక్షన్స్ వివరాలిలా ఉన్నాయి…

నైజాం – 6.96 కోట్లు

సీడెడ్ – 6.30 కోట్లు

నెల్లూరు – 1.52 కోట్లు

గుంటూరు – 3.54 కోట్లు

కృష్ణా – 2.48 కోట్లు

వెస్ట్ గోదావరి – 2.96 కోట్లు

తూర్పు గోదావరి – 2.84 కోట్లు

ఉత్తరాంధ్ర – 3.66 కోట్లు

ఇక యూఎస్ బాక్సాపీస్ లో కూడా తనదైన రీతిలో దూసుకుపోతున్న బాలయ్య శాతకర్ణి… 1.4 మిలియన్ డాలర్లతో పోటీ సినిమాలకు ధీటుగా దూసుకుపోతుంది.

Related

  1. శాతకర్ణి పై వర్మ కామెంట్స్.. ఖైదీ పై సెటైర్స్
  2. గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ!
  3. శాతకర్ణి సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!
  4. శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -