Thursday, May 2, 2024
- Advertisement -

అనుష్క పెళ్లి జరిగిపోయింది.. ఎవరితో తెలుసా..?

- Advertisement -
Anushka and Shruti Haasan Roles in Suriya-S3 Movie

అనుష్క పెళ్లి చేసుకోవడం ఏంటి అని కంగారుపడకండి అసలు విషయం వేరే ఉంది… వివరాల్లోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన సింగం సీక్వెల్ సీ3 విడుదలకు సిద్దం అవుతోంది. నెల్లాళ్ల క్రితమే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా.. డిమానిటైజేషన్ దెబ్బకి వాయిదా పడి చివరకు జనవరి 26కు విడుదలకు రెడీ అయ్యింది.

సింగం సిరీస్ లో మూడో భాగంగా వస్తున్న ఈ సినిమాలో.. అనుష్కకు ప్రమోషన్ ఇచ్చాడట ఈ సినిమా దర్శకుడు హరి. తొలి రెండు భాగాల్లోను సూర్యకు లవర్ గా అనుష్క నటించింది. తొలి భాగంలో అనుష్క సోలో హీరోయిన్ కాగా.. రెండో భాగంలో హన్సిక రెండో హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మూడో భాగం కోసం శృతి హాసన్ ను తీసుకొచ్చాడు దర్శకుడు హరి. అయితే సీ3లో సూర్య, అనుష్కలకు పెళ్లి చేసేస్తున్నాడట డైరెక్టర్. మొదటి రెండో భాగాల్లో ప్రియురాలిగానే కనిపించిన స్వీటీ.. ఈ సారి సూర్యకు భార్యగా నటించనుందని అంటున్నారు.

ఇక శృతి హాసన్ పాత్ర కూడా ఈ సినిమాలో కీలకం అని తెలుస్తోంది. కేవలం పాటల కోసం తీసుకున్న సెకండ్ హీరోయిన్ గా మాదరిగా కాకుండా.. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా శృతిహాసన్ పై ఉంటాయని తెలుస్తోంది. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రంలో శృతిహాసన్ ఫైటింగ్స్ హైలేట్ కానున్నాయంట. అనుష్కను భార్యగాను.. శృతిని యాక్షన్ భామగాను చూపించి.. హీరోయిన్స్ కేరక్టర్స్ ను బ్యాలెన్స్ చేశాడట డైరెక్టర్ హరి.

Related

  1. అనుష్క‌కు స‌మంత‌తో గొడ‌వెందుకు ?
  2. అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?
  3. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  4. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -