Thursday, May 16, 2024
- Advertisement -

చిరు దెబ్బకి బయపడిన వర్మ.. అందుకే ఈ ట్వీట్స్..?

- Advertisement -
ram gopal varma twitter story

వ‌ర్మ.. ఖైదీతో పెట్టుకొని ఓడిపోయాడు. ఈ ఖైదీ నంబర్ 150 చిత్రం రిలీజ్ అయిన వారానికి ఈ చిత్రంను చూసారు వర్మ. అంతేకాకుండా ఈ సినిమాపై పాజిటివ్ కామెంట్ పోస్ట్ చేశారు వర్మ. అది కూడా చిరంజీవి గురించే.. 9ఏళ్ల గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ మెగా హ్యాండ్స‌మ్‌గా కనిపించాడ‌ని ట్విట్ట‌ర్‌లో అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఆయ‌న ఎన‌ర్జీ లెవ‌ల్స్ అదుర్స్ అని ట్వీట్ వేశాడు. అంత‌టితో ఆగ‌లేదు. 150 మిలియ‌న్ చీర్స్ అంటూ పొగిడేశాడు. వర్మ వెన‌క్కి త‌గ్గ‌డంతో మెగా ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే.. వర్మ ఒక‌రిని టార్గెట్ చేశాడంటే… ట్విట్ట‌ర్‌లో వారి అంతు తేల్చేదాకా నిద్ర‌పోడు. ఆయ‌న ప‌ట్టుకున్నాడంతే… వ‌ర్మ సినిమాల‌లోని దెయ్యాలు అయినా పారిపోతాయి కానీ.. ఆయ‌న ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డు. కానీ.. చాలా గ్యాప్ త‌ర్వాత వ‌ర్మ వెన‌క్కి త‌గ్గాడు. నిన్న‌మొన్న‌టివ‌ర‌కు చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తొలి మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 చిత్రంపై ఆయ‌న త‌న‌దైన స్ట‌యిల్‌లో ట్వీట్స్ వేశాడు.

చాలా రోజులు ఆ ట్వీట్స్‌ని చూసీ చూడ‌న‌ట్లు వ‌దిలేసిన మెగా క్యాంప్‌.. ఒక్క‌సారిగా పూన‌కం వ‌చ్చిన‌ట్లు ఖైదీ నెంబ‌ర్ 150 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాగబాబు విరుచుకుప‌డ్డాడు. ఆ తర్వాత సారీ చెప్పినట్లు కనిపించినా.. సారీ నా అకౌంట్ హ్యాక్ అయింది అవి నా ట్వీట్స్ కావు అంటూ క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నం చేశాడ‌నే ప్ర‌చారం జ‌రిగింది. సో మొత్తం మీద.. వర్మ మెగా ట్విట్ట‌ర్ స్టోరీలో ఎన్ని మ‌లుపులో చెప్పాల్సిన ప‌నేలేదు.

Related

  1. వర్మ.. నాగబాబు.. గొడవపై చిరు.. ఏమన్నారంటే..?
  2. రామ్ గోపాల్ వర్మని బెదిరించిల అఖిల్?
  3. చిరుని నానా హింసలు పెట్టిన రామ్ చరణ్!
  4. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -