Monday, May 5, 2025
- Advertisement -

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సెకండ్ వీక్ కలక్షన్స్ తెలుసా..?

- Advertisement -
gautamiputra satakarni second week collections

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఇదే సంక్రాంతికి చిరు ఖైదీ నంబర్ 150 వచ్చిన శాతకర్ణి సినిమా మంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఉత్తమ చిత్రాల డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో దూసుకుపోతోంది.

శాతవాహన చక్రవర్తిగా బాలకృష్ణ నటన ఈ సినిమాకి మంచి హైలేట్ అయ్యింది. బాలకృష్ణ రాయల్ లుక్ లో కనిపించి భారీ వసూళ్లను రాబట్టారు. ఇక బాలయ్య డైలాగ్ డెలివిరీకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. రాజీవ్ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా రెండు రోజుల్లో మూడు వారంలోకి సక్సెస్ పుల్ గా అడుగు పెట్టబోతోంది.

13 రోజులకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా  72. 65 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల వారు వెల్లడించారు. విదేశాల్లోనూ ఈ సినిమాకి మంచి కలక్షన్స్ వచ్చాయి. 2 మిలియన్ మార్క్ ని చేరడానికి పరుగులు పెడుతోంది. నేటి సినిమాలకు విభిన్నమైన కథాంశముతో వచ్చినప్పటికీ ఈ సినిమా కమర్షియల్ సూపర్ హిట్ గా నిలిచింది. 

Related

  1. బాలయ్య సినిమాపై మహేష్ కామెంట్స్!
  2. బాలకృష్ణ వారసుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ మూవీ కథ ఇదే!
  3. ‘శాతకర్ణి’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే షాకే.. బాలయ్య కెరీర్ లోనే ఇది రికార్డు!
  4. ఆ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చిన బాలయ్య!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -