- Advertisement -

దర్శ‌కుడి చెంప చెళ్ల్ అనిపించిన స్టార్ న‌టి..!

- Advertisement -

ఇండియా మొత్తం లైంగిక వేధింపుల చూట్టునే తిరుగుంది.బాలీవుడ్ హీరోయిన్ త‌ను శ్రీ ద‌త్త నానా ప‌టేక‌ర్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు చేసిన దగ్గ‌ర నుంచి ఇటువంటి ఘ‌ట‌నల గురించి బ‌హిరంగంగానే చెబుతున్నారు.చాలా వరకు నటీమణులు వారికి ఎదురైనా చేదు అనుభవాలు దైర్యంగా చెబుతూ శత్రువులకు చెమటలు పట్టిస్తున్నారు.తాజాగా మ‌రోన‌టి ఏకంగా ఓ ద‌ర్శ‌కుడు చెంప ప‌గ‌ల‌కొట్టిన వీడియోని త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసి సంచ‌ల‌నం రేపింది.బాలీవుడ్ న‌టి గీతిక త్యాగి సుభాష్ కపూర్ చెంప పగలగొట్టింది.

‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుభాష్ కపూర్.అయితే సినిమా షూటింగ్ స‌మ‌యంలో నాతో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు,దానికి నేను ఆయ‌న భార్య‌ను పిలిచి ,ఆమె ముందు చెంప పగలగొట్టన‌ని తెలిపింది గీతిక త్యాగి.ఈ ఘటన కారణంగా సుభాష్ త్వరలో చేయనున్న అమిర్ ఖాన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఒక చేయి లేకపోయినా మంచి ప్రతిభ ఉన్న టెక్నీషియన్‌గా పేరు తెచ్చుకున్న సుభాష్ కపూర్ ఇలా చేశాడు అంటే చాలామందికి న‌మ్మ‌శ‌క్యంగా లేదు.కొంద‌రు గీతికా చేసింది కూడా త‌ప్పే అని అంటున్నారు.

https://www.youtube.com/watch?v=iYOPOBHUHtQ

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -