Thursday, May 9, 2024
- Advertisement -

గో బియాండ్ లిమిట్స్ :అక్కినేని అఖిల్

- Advertisement -

సోలో హీరోగా ఒక్క సినిమా కూడా చేయకుండానే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో అక్కినేని అఖిల్ . ఫుల్ ప్లేడ్జెడ్ హీరోగా రాకుండానే యాడ్స్ మాత్రం కుప్పలు తెప్పలు గా వచ్చి పడుతున్నట్లున్నాయి ఐతే అందులో అన్నీ ఒప్పుకోకుండా కొన్ని మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాడు.

ఇటీవలే టైటాన్ వాచ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అఖిల్ తాజాగా ”మౌంట్ డ్యూ ” కోసం లిమిట్స్ దాటుతున్నాడు. సాహసాల కోసం ”గో బియాండ్ లిమిట్స్ ” అంటూ లిమిట్స్ దాటుతున్నాడు. ఈ యాడ్ చేస్తున్న సమయంలో భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ లా చేసాడట అఖిల్ . సిసింద్రీ తో పసితనంలోనే వెండితెరపై మెరిసిన అఖిల్ మనం లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చి దుమ్ము లేపాడు. ఇక హీరోగా వస్తే మరెన్ని రికార్డులను కొల్లగోడతాడో చూడాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -