Saturday, May 4, 2024
- Advertisement -

ఆ టైమ్‌లో లిప్ స్టిక్ ఉండ‌కూడ‌దంటా!

- Advertisement -

అమలాపాల్ గురించి చేప్పాలంటే పెళ్లికి ముందు పెళ్లికి త‌రువాత అని వేరు చేసి చేప్పాలి.విడాకుల తీసుకున్న త‌రువాత గ్లామ‌ర్ డోస్‌ను మ‌రింత పెంచి కుర్ర‌కారును పిచ్చి ఎక్కిస్తుంది.త‌న అందంపై వ‌స్తున్న కామెంట్ల‌కు అదిరిపోయె స్టేట్ మెంట్ ఇచ్చి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.

మొన్నటికి మొన్న తన నడుముపై తనే సెక్సీగా కామెంట్స్ చేసింది అమలాపాల్. ఓ సినిమా స్టిల్ లో నడుము మొత్తం చూపించిన అమలాపాల్.. తన బెల్లీ అంత సెక్సీగా ఉంటుందని ఊహించలేదని కామెంట్ చేసింది. ఇప్పుడు తన పెదవులపై కూడా అదే టైపులో హాట్ గా స్పందించింది.

లిప్ కిస్ పెట్టడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఆ టైమ్ లో నా పెదాలకు లిప్ స్టిక్ ఉండడం నాకు అస్సలు నచ్చదు. లిప్ స్టిక్ ఉంటే పూర్తిస్థాయిలో ఆ సీన్ ను పండించలేను. అందుకే ముద్దు సన్నివేశాల్లో నేను లిప్ స్టిక్ వాడను. అప్పుడు పూర్తిగా ఆ సీన్ పండుతుంది.” అమలాపాల్ లేటెస్ట్ హాట్ స్టేట్ మెంట్ ఇది.

ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీ స్టిల్స్ కోసం ఫొటో షూట్ లో పాల్గొంది అమలాపాల్. ఆ తర్వాత అదే మ్యాగజైన్ కు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో ఇలా లిప్ స్టిక్, లిప్ కిస్ అంటూ హాట్ గా కామెంట్స్ చేసింది. అయితే ప్రస్తుతానికి తను చేస్తున్న సినిమాల్లో లిప్ కిస్ సన్నివేశాలు లేవంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -