Tuesday, April 30, 2024
- Advertisement -

ఓటీటీలో ప్రేమలు అదుర్స్!

- Advertisement -

మలయాళ బ్లాక్ బాస్టర్ చిత్రం ప్రేమలు. యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ప్రేమలు ఫిబ్రవరి 9న మలయాళంలో రిలీజ్ కాగా ఇప్పటివరకు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. మార్చి 8న తెలుగులో రిలీజ్ కాగా తెలుగులోనూ సత్తాచాటింది. గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించగా నెస్లేన్ గఫూర్, మిమితా బైజూ హీరోయిన్లుగా నటించారు. సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు ప్రేమలు సినిమాకు ఫిదా అయ్యారు.

ఈ చిత్రానికి విష్ణు విజయ్ సంగీతం అందించగా ఫాహద్ ఫాసిల్, దిలీష్ పోతన్, శ్యామ్ పుష్కరన్ నిర్మించారు. తెలుగులో ఎస్ ఎస్ కార్తికేయ డబ్ చేసి రిలీజ్ చేశారు.తెలుగులోనూ ఈ సినిమా సత్తాచాటింది. తాజాగా ఓటీటీలో రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

థియేటర్లో సినిమాను మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -