Tuesday, May 21, 2024
- Advertisement -

సోనమ్ ఏంటీ ఈ ఫొటో..!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్‌కు ఇటీవ‌లే పెళ్లి అయిన సంగ‌తి తెలిసిందే.పెళ్లి త‌రువాత ఆమె వీరు ది వెడ్డింగ్ సినిమాలో న‌టించింది. ఈ సినిమాలో అడ‌ల్ట్ పాత్ర‌లో క‌నిపించి మెప్పించింది.సోన‌మ్ పెళ్లి త‌రువాత సినిమాలు చేస్తాన‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.అయితే తాజాగా సోన‌మ్ క‌పూర్‌కు సంబంధించిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో  చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ ఫోటోలో సోన‌మ్ పూర్తి క్లీవెజ్‌తో ద‌ర్శ‌నం ఇచ్చింది.

క్లీవెజ్ అంద‌రు హీరోయిన్లు ఇస్తారు కాని ఈ రేంజ్‌లో ఎవ‌రు ఇప్ప‌టి వ‌ర‌కు ఇవ్వ‌లేదు.దీంతో సినీ అభిమానులు సోన‌మ్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోతున్నారు.పెళ్లి అయిన త‌రువాత ఇలాంటి ప‌నులు ఏంటీ అని ఆమె మీద మండిప‌డుతున్నారు.అయితే ఈ ఫోటో ఫేక్ అని కొంద‌రు వాదిస్తున్నారు.దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -