- Advertisement -

‘గోపాల గోపాల’ బంపర్ బిజినెస్

- Advertisement -

పవన్ కళ్యాణ్,  వెంకటేష్‌ కలిసి నటిస్తున్న ‘గోపాల గోపాల’ చిత్రం విడుదలకు ముందే రికార్డు నెలకొల్పింది. 

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా  నైజాం రైట్స్‌ కోసం 14 కోట్ల రూపాయలు చెల్లించడానికి ఓ డిస్ట్రిబ్యూషన్‌ సంస్ధ ముందుకొచ్చినట్లు తెలిసింది. మిగతా చోట్ల కూడా ఇదే రేంజ్‌లో మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు.  రిలీజ్‌ అయిన తరువాత హిట్‌ టాక్‌ తెచ్చుకుంటే, ఈ చిత్రం  100 కోట్ల మార్క్‌  సునాయాసంగా క్రాస్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ అంచనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -