Sunday, June 2, 2024
- Advertisement -

21న వస్తున్న రౌడీ ఫెలో

- Advertisement -

నారా రోహిత్ ”రౌడీ ఫెల్లో ” గా నటిస్తున్న చిత్రం ఈ నెల 21న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. రౌడీ ఇన్స్పెక్టర్ గా నారా రోహిత్ నటిస్తున్న ఈ చిత్రంలో విశాఖ సింగ్ కథానాయికగా నటిస్తోంది

. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించమని తప్పకుండా హిట్ అవుతుందన్న ధీమా వక్తం చేస్తున్నాడు దర్శకుడు కృష్ణ చైతన్య . పాటల రచయితగా అందరికీ సుపరిచితుడైన కృష్ణ చైతన్య ఈ రౌడీ ఫెల్లో చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమా బాగా వచ్చిందని ,ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా విడుదలైన ఆడియో కి మంచి స్పందన వస్తుందని నిర్మాత ప్రకాష్ రెడ్డి అన్నార.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -