Sunday, May 5, 2024
- Advertisement -

ఈ ఫోటోలో విజ‌య్ సేతుప‌తి ప‌క్క‌న ఉన్న‌ది ఎవ‌రో గుర్తు పట్టండి చూద్దాం..!

- Advertisement -

మీరు చూస్తున్న ఫోటోలో ఇద్ద‌రి వ్య‌క్తుల‌లో ఒక‌రు హీరో త‌మిళ హీవిజ‌య్ సేతుప‌తి అన్న‌ది ఎవ‌రైన క‌నిపెట్టేస్తారు.కాని ప‌క్క‌న ఉన్న హీరో ఎవ‌రో క‌నిపెట్టండి చూద్దాం.చూడటానికి బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్‌లా ఉన్నాడు కాని ఆయ‌న కాదు.ఇంకా గుర్తు ప‌ట్ట‌లేదా? మ‌న రాజ‌మౌళి సినిమాలో విల‌న్‌గా కూడా చేశాడు ఈ హీరో.అదేనండీ ఈగ సినిమాలో విల‌న్‌గా చేసిన కిచ్చ సుధీప్.క‌న్న‌డ‌లో స్టార్ హీరో అయిన్న‌ప్ప‌టికి తెలుగులో క్యారెక్ట‌ర్ రోల్స్ చేస్తున్నాడు సుధీప్‌.మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151 సినిమా సైరా న‌ర‌సింహారెడ్డి సినిమాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు సుధీప్.

సుధీప్‌తో పాటు విజ‌య్ సేతుప‌తి కూడా సైరా సినిమాలో న‌టిస్తున్నా సంగ‌తి తెలిసిందే.షూటింగ్ గ్యాప్‌లో ఇదిగో ఇలా ఫోటోకి ఫోజ్ ఇచ్చారు వీరిద్ద‌రు.వీళ్ల‌ను ఈ గెట‌ప్‌ల‌లో చూస్తంటే కొంత భయంకరంగా కనిపిస్తారని అనిపిస్తోంది. ఇక సైరా సినిమా విష‌యానికి వ‌స్తే షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జార్జియాలో యుద్ధ సన్నివేశాలను భారీ బడ్జెట్ తో తెరక్కిస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలనీ చూస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -