Monday, May 13, 2024
- Advertisement -

44 ఏళ్ల వ‌య‌స్సులో కూడా ఏమాత్రం త‌గ్గ‌డం లేదుగా..!

- Advertisement -

హీరోయిన్లు ఈ మ‌ధ్య ఎంత అందంగా క‌నిపించ‌డం మానేసి,ఎంత వెరైటీగా క‌నిపించామా అనే ఆలోచిస్తున్నారు.ఈ విష‌యంలో బాలీవుడ్ హీరోయిన్లు ఒక అడుగు ముందు ఉన్నారు.తాజాగా అలాంటి పనే చేసింది బాలీవుడ్ హీరోయిన్‌.మీరు చూస్తున్న ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?. మామూలుగా ఉంటేనే గుర్తు ప‌ట్టాడం కొంచెం క‌ష్టం.మ‌రి ఇలా అయితే గ‌ర్తు ప‌ట్టాడం క‌ష్టంలేండి.ఈమె ఎవ‌రో కాదు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య‌ మలైకా అరోరా.

అర్బాజ్ ఖాన్ తో సుదీర్ఘ వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పేసింది మలైకా.సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది మలైకా.44 వయసులో కూడా ఘాటు అందాల‌తో కుర్ర‌కారుకు నిద్ర లేకుండా చేస్తుంది.మ‌లైక మ‌ళ్లీ సినిమాల‌లో రీఎంట్రీ ఇస్తుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.మ‌లైకా విడాకులు తీసుకోవ‌డానికి బోని క‌పూర్ కొడుకు అర్జున్ క‌పూర్ అని బాలీవుడ్‌లో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసింది.వీరిద్దరు క‌లిసి స‌హాజీవ‌నం చేస్తున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.అర్జున్ క‌పూర్‌తో ఎఫైర్ వ‌ల్లే మ‌లైకా అర్బాజ్ ఖాన్ విడాకులు ఇచ్చిందని తెలుస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -