ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టండి చూద్దాం! ఈ హీరోయిన్ ప్రస్తుతం స్టార్ స్టేటస్‌ను ఆస్వాదిస్తుంది.ఈ హీరోయిన్ హీరోలకు పోటీగా కోటిపైగా పారీతోషకం అందుకుంటుంది.లేడీ ఓరియేంట్‌డ్ సినిమాలు కూడా చేస్తు హిట్ హిట్ మీద కొడుతుంది.కనిపెట్టారు కదా! అవునండీ ఈ హీరోయిన్ నయనతారనే.నయనతార అటు తెలుగులోను ఇటు తమిళ్‌లోను స్టార్ హీరోయిన్‌గా సినిమాలు చేస్తుంది.
తమిళ్‌లో అయితే హీరోలకు అతీతంగా ఈమెకు మార్కెట్ ఉంది. యనతార హీరోయిన్‌గా ఎంత ఫేమస్ అయిందో తన లవ్ ఎఫైర్స్‌తో అంతకన్నా ఎక్కువ వార్తల్లో నిలిచింది.మొదట శింబుని ప్రేమించి విడిపొయింది.తరువాత డాన్స్ మాస్టర్ యాక్టర్ ప్రభుదేవను ప్రేమించింది ఈ అమ్మడు వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లి అగిపొయింది.ఇప్పుడు యువ దర్శకుడు విఘ్నేష్‌తో గాఢప్రేమలో ఉంది. చూద్దాం వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లుతుందో లేదో.
