Friday, May 3, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

- Advertisement -
Guess who this Actress..? Ayesha Takia after plastic surgery

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. కష్టంగా ఉంది కదూ. ఆమె ఎవరో కాదండి నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాలో నాగ్ లవర్ గా  యాక్ట్ చేసిన ఆయేషా టకియా. ఆమె తెలుగులో నటించిన సినిమా అది ఒక్కటే  అయినా కానీ తెలుగు ప్రేక్షకలను ఆకర్షించగలిగింది.

ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ సినిమాలో నటించిన ఈ బాలీవుడ్ హీరోయిన్ ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు అబు అజ్మీ కుమారుడు అనీస్ ఆజ్మీని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. కాగా కుమారుడ్ని కన్న తరువాత ఆమె పెదాలకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ వికటించిందట.  దీంతో ఆమె ముఖం ఊహించని విధంగా తయారైందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. చిత్రమేంటంటే…ఆమెతో నటించిన వారు, ఆమె అభిమానులు  కూడా ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారట. అయ్యో… ప్లాస్టిక్ సర్జరీ ఎంత పనిచేసింది.  

{youtube}nlok6TIs7Qo{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -