Tuesday, April 30, 2024
- Advertisement -

బ్రదర్ ప్రశాంత్ మ్యారేజ్ వేడుక‌లో హన్సిక సంద‌డి

- Advertisement -

హన్సిక త‌న బ్రదర్ ప్రశాంత్ మ్యారేజ్ వేడుక‌లో సంద‌డి చేసింది. ఫ్యామిలీ‌సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది. పంజాబీ సంప్రదాయం ప్రకారం త‌న సోద‌రుడి పెళ్లి జ‌రిగిన ఫొటోల‌ను అభిమానులతో షేర్ చేసుకుంది.

తన వదినను ఫ్యామిలీలోకి సంతోషంగా ఇన్వైట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ వేడుకకు ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు కూడా హాజ‌ర‌య్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -