Friday, April 26, 2024
- Advertisement -

టైమైపోయాక…. షో చూపిస్తానంటుంది

- Advertisement -

ఎలాంటి తారలైనా ఇన్ టైమ్లోనే గ్లామర్ షో చూపించాలి. చూపించాల్సిన టైమ్లో చూపించకుండా మారం చేసి… అంతా అయిపోయాక.. కొత్త అందాలు మార్కెట్లోకి వచ్చేసాక సినిమా చూపిస్తానంటే ఎలా. సరిగ్గా హన్సిక పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దేశముదురుతో తెలుగులో మతిపోగొట్టిన ఈ సుందరి ఆతరువాత తెలుగులో ఆల్మోస్ట్ అందరూ యువ హీరోలతోను కలరింగ్ ఇచ్చేసింది. ఆతరువాత చెన్నై చెక్కేసి… శింబుతో యవ్వారం నడిపింది. అది కాస్త బెడిసికొట్టాక… ఫేస్ తిప్పేసింది.

తాజాగా ఇలా అయితే లాభం లేదనుకుందో ఏమో స్కిన్ షో చేస్తాను ఆఫర్ ఇమ్మంటూ నిర్మాతల చుట్టూ తిరుగుతుంది. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఇక లాభం లేదనుకుని వారిస్తే షో చూపించడమేంటి అని తానే ఫొటోలను పోజులిచ్చి తాను ఎంత అందగత్తెనో చూపించే ప్రయత్నం చేస్తుంది. కాని ఇచ్చే ఆ పోజులకు పొదుపైన డ్రెస్ లు వేస్తే భాగుంటుంది కాని ఇప్పుడు కూడా చలికాలం రగ్గుకప్పుకున్నట్లు ఇలా కప్పుకుంటే ఎలా చెప్పండి. కుర్రాళ్ల మనసులనే కాదు… నిర్మాతలు,దర్శకుల మనస్సులను కూడా అర్ధం చేసుకోవాలి కదా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -