Monday, May 20, 2024
- Advertisement -

ట్రైలర్ ఇలా ఉంటే.. సినిమా మొత్తం మ‌రి…

- Advertisement -

బాలీవుడ్‌లో ఈ సంవ‌త్స‌రం ఇంత‌వ‌రుకు సరైన హిట్ రాలేద‌నే చేప్పాలి.అప్పుడేప్పుడో వ‌చ్చిన స‌ల్మాన్ ఖాన్ సినిమా టైగ‌ర్ జిందాహై త‌రువాత బాలీవుడ్‌కు హిట్ సినిమా లేదు.రీసెంట్ గా రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలు అన్ని ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ నే అందుకుంటున్నాయి.హేట్ స్టోరీ 4 పై నార్త్ ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకున్నారు.ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎదురుచూశారు. కానీ సినిమా అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేదు.

సినిమాలో ఏదైనా చెప్పుకోదగ్గ విషయం ఉందా అని అంటే హీరోయిన్ ఊర్వశి అందాలు స్పెషల్ అని టాక్ వస్తోంది. సినిమా చూసిన వారంద‌రికి ఊర్వ‌శి అందానికి ఫిదా అవుతున్నారు.అంత‌లా ఈ అమ్మ‌డు త‌న అందాల‌ను ఆర‌బోసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -