Sunday, April 28, 2024
- Advertisement -

టీజ‌ర్‌లోనే 24 ముద్దులు పెట్టిన హెబ్బా ప‌టేల్‌

- Advertisement -

హెబ్బా ప‌టేల్ కుమారి 21ఎఫ్ సినిమాతో యూత్‌లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమా త‌రువాత ఈ భామ‌కు వ‌ర‌స అవ‌కాశాలు వ‌చ్చాయి.అవ‌కాశాలు అయితే వ‌చ్చాయి గాని హిట్లు మాత్రం రాలేదు.కెరీర్ మొద‌ట్లో వ‌రస హిట్లు కొట్టిన హెబ్బాకి ఈ మ‌ధ్య అన్ని ఫ్లాప్‌లే ప‌ల‌క‌రించాయి.దీంతో హెబ్బా ప‌టేల్ రేసులో బాగా వెన‌క‌ప‌డిపోయింది.ఎలాగైనా హిట్ కొట్ట‌ల‌నే క‌సి లిప్ కిస్ సీన్ల‌కు సై అంటుంది.ఆమె తాజాగా న‌టించిన చిత్రం 24 కిస్సెస్‌.

సినిమా పేరులోనే కిస్ ఉందంటే ,ఇంకా సినిమాలో ఎన్ని కిస్‌లు ఉన్నాయో అని అనుకుంటున్నారు ఆమె అభిమానులు.తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌.టీజ‌ర్‌ను చూస్తుంటే హెబ్బా మొద‌టిసారి ఘాటు స‌న్నివేశాల‌లో న‌టించింది.ఇక ఈ సినిమాలో హీరోగా ఆదిత్ అరుణ్ హీరోగా చేస్తున్నాడు.ఈ సినిమాతో హిట్ కొట్టి ఎలాగైనా త‌న కెరీర్‌ను గాడిలో పెట్టుకోవ‌ల‌ని భావిస్తుంది హెబ్బా ప‌టేల్‌.ఈ మూవీని వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయాడానికి స‌న్న‌హాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -