Wednesday, April 24, 2024
- Advertisement -

కుమారి సెక్సీ గా

- Advertisement -

కుమారి సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించిన హెబ్భా పటేల్ ఇప్పుడు కాస్త డోస్ పెంచి మరి సినిమాల్లో నటిస్తుంది. రీసెంట్ గా ఈడోరకం ఆడోరకం సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ లక్కీ గాళ్ గా స్టాంప్ పడ్డది. అంతేకాదు కుర్ర హీరోల సినిమాల్లో మొదటి ఆప్షన్ హెబ్భా అయ్యింది.

అయితే ఇన్ని చేస్తున్నా స్టార్ హీరోల సినిమాల అవకాశాలను దక్కించుకోలేకపోతుంది ఈ అమ్మడు. అందుకే రెడ్ మ్యాగజేన్ లో విచ్చల విడి అందాల ప్రదర్శన చేసింది. మ్యాగజేన్ కవర్ పేజ్ పై ఉన్న ఒక్క ఫోటో చాలు హెబ్భా పటేల్ ఎంత గ్లామర్ డాల్ అన్నది చెప్పడానికి.

సిజిలింగ్ హాట్ హెబ్భా అంటూ మ్యాగజేన్ పై అదరగొడుతుంది. మరి రెచ్చగొట్టే అందాలతో మతులు పోగొడుతున్న హెబ్భా ఈ పనులన్ని స్టార్ హీరోల సినిమాల ఛాన్స్ కొట్టేందుకే అని అందరికి తెలుసు. మరి అమ్మడు కోరుకునే అవకాశం ముందు ఏ స్టార్ హీరో ఇస్తాడో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -