Sunday, June 16, 2024
- Advertisement -

డ్రగ్స్ టెస్టు..అడ్డంగా దొరికిన హేమ!

- Advertisement -

బెంగళూరు రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రోజుకో సంచలన విషయాలు వెలుగులోకి వస్తుండగా టాలీవుడ్ మొత్తం షేక్ అవుతోంది.ఇక ఈ రేవ్ పార్టీతో తనకు సంబంధం లేదని బుకాయించి వీడియో రిలీజ్ చేసిన హేమ అదే వీడియోతో అడ్డంగా దొరికిపోయింది.

రేవ్ పార్టీలో డ్రగ్స్, గంజాయి పట్టుబడటంతో పార్టీలో పాల్గొన్నవారి బ్లడ్ శాంపిల్స్ ను పోలీసులు సేకరించారు. దాదాపు 103 మంది వద్ద నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించగా.. వారిలో 86 మందికి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది.ఇందులో నటి నటి హేమ కూడా ఉండటం విశేషం.

హేమ బ్లడ్ శాంపిల్ లో కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. బ్లడ్ రిపోర్టులో పాజిటివ్ గా వచ్చిన వ్యక్తులకు సీసీబీ నోటీసులు ఇవ్వనుంది. మొత్తం రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకోగా ఇందులో 27 మంది యువతులు ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -