Sunday, May 19, 2024
- Advertisement -

ఈ హీరో ఎవరో గుర్తు పట్టారా?

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రలైనా అవలీలగా చేస్తూ ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించిన విశ్వనటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ మద్య దశావతారం చిత్రంలో ఏకంగా పది రకాల విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు కమల్ హాసన్. ఇండస్ట్రీలో ఆ తరహా ప్రయోగాత్మక పాత్రల్లో నటించి మెప్పించే మరో నటుడు విక్రమ్. ఆయన నటించిన ‘అపరిచితుడు’ ‘ఐ’ ‘ఇంకొక్కడు’ లాంటి చిత్రాల్లో ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

తాజాగా ఆ తరహా మరోసారి ప్రయోగాత్మక పాత్రల్లో కనిపించబోతున్నారు విక్రమ్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. విక్రమ్ టోటల్ గా ఈ సినిమాలో ఏడు క్యారెక్టర్స్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ స్టార్ హీరో కోబ్రా అనే సినిమాలో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

విక్రమ్ టోటల్ గా ఈ సినిమాలో ఏడు క్యారెక్టర్స్ పోషిస్తున్నట్లు తెలుస్తుంది. వైట్ మీసాలతో బ్లాక్ గడ్డంతో కంటి అద్దాలతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు విక్రమ్. ఈ ఫోటో చూస్తుంటే అసలు ఈయన హీరో విక్రమ్ అంటే ఎవ్వరూ గుర్తుపట్టే విధంగా లేదు. ఈ సినిమాలో మాజీ క్రికెట్ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంటర్పోల్ ఆఫీసర్ గా నటిస్తుండగా.. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

చిరాగ్​ పాశ్వాన్​కు షాకిచ్చిన సొంతపార్టీ ఎంపీలు..!

మళ్లీ ఫామ్​లోకి చిన్నారి పెళ్లికూతురు..!

‘రాజుగారి గది 4’ కి రెడీ అంటున్న డైరెక్టర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -