Sunday, May 19, 2024
- Advertisement -

నూలు పోగు లేకుండా పిచ్చేక్కించిన ఇలియానా!

- Advertisement -
Ileana in Bath Tub

ఇలియానా.. తెలుగులో నే కాకుండా.. కోలీవుడ్, బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది. తెలుగులో చాన్స్ లు తగ్గిన తర్వాత బాలీవుడ్‍కి వెళ్లి అక్కడ సినిమాలు చేసుకుంటుంది. అయితే ఈ అమ్మడు కాస్త తీరిక దొరికినా కూడా ఏదో విధంగా సోషల్ వెబ్ సైట్లలో రచ్చ చేస్తూనే ఉంటుంది.

ఇప్పుడు మరింత రచ్చ స్థాయిని పెంచేసి.. అందరికీ షాకిచ్చేయాలని ఫిక్సయిపోయినట్లుంది. అయితే మొన్నటివరకు ఈ భామకు అసలు బాలీవుడ్ లో ఆఫర్స్ రాకపోవడంతో.. ఏకంగా బికినీల్లో మ్యాగ్ జైన్ షూట్లలో పాల్గొంది. అవి కూడా పెద్దగా పేరు తీసుకురాకపోవడంతో ఈ నడుం సోయగం వెంటనే తనే టూ-పీస్ బికినీల్లోకి దిగిపోయి.. ఆ ఫోటోలను ఆన్ లైన్ లో పోస్టు చేయడం మొదలెట్టేసింది. ఆ మధ్యన తన పుట్టినరోజు సందర్బంగా.. చిన్న పీలికల బికినీ ఒకటి వేసుకుని.. నీటి అడుగున ఈదుతూ.. ఆ వీడియోను కూడా అందించేసింది.

కట్ చేస్తే ఆ తరువాత ఓ రెండు బాలీవుడ్ సినిమాలు వచ్చాయి కాని.. అవి సరిపోలేదనుకుంట. అదిగో ఇలా ఫుల్ న్యూడ్ గా తయారైంది. బాత్ టబ్బులో అమ్మడు నూలు పోగు లేకుండా పడుకుంటే.. వెంటనే దానిని క్లిక్ అనిపించాడట లవర్ ఆండ్రూ నీబోన్. ఇంకేముంది వెంటనే దానిని పదిమందితో షేర్ చేసేసింది ఇలియానా. మరి టూ పీస్ బికినీ నుండి ఇప్పుడు న్యూడ్ ఫోటోల్లోకి వచ్చేసింది కదా.. ఇప్పుడైనా బాలీవుడ్ బాగా కరుణిస్తుందేమో చూడాలి.

Related

  1. బికినీలో యోగ చేస్తూ పిచ్చేక్కించిన హీరోయిన్!
  2. పిచ్చేకిస్తున్న ప్రియాంక చోప్రా హాట్ వీడియో!
  3. ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టాడు అని పిచ్చ కొట్టుడు కొట్టారు
  4. కలెక్షన్స్ లో దుమ్ములేపిన టాప్-20 సినిమాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -