Thursday, May 16, 2024
- Advertisement -

14కే అన్‌లిమిటెడ్ డేటా అందిస్తున్న ఐడియా

- Advertisement -
idea super offer rs 14 unlimited data

రిలయన్స్ జియో ఇచ్చిన దెబ్బతో కంపెనీలన్నీ ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. జియో అన్‌లిమిటెడ్ జియో కాల్స్‌తో పాటు ఆల్ ఫ్రీ డేటా ఆఫ‌ర్ ఇస్తుడటంతో మిగిలిన టెలికం కంపెనీలు అన్ని దిగిరాక తప్ప‌డం లేదు. ఈ నెపథ్యంలో మిగిలిన టెలికం కంపెనీలు అన్ని మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల మధ్యలో మంత్లీ అన్‌లిమిటెడ్ ఆఫర్లు ప్రకటించాయి.

ఈ క్రమంలో మిగిలిన టెలికం కంపెనీలు గంట పాటు అన్‍లిమిటెడ్ ఇంటర్నెట్ ఆఫర్స్‌ను ప్రకఇస్తున్నాయి. ఈ నెపథ్యంలో వొడాఫోన్ 16 రూపాయలతో రీచార్జ్ చేసుకుంటే ఒక గంట పాటు అపరిమిత ఇంటర్నెట్‌ను గంట పాటు అన్‌లిమిటెడ్‌గా వాడుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇప్పుడు ఐడియా సెల్యూల‌ర్ సంస్థ మ‌రింత దిగివ‌చ్చింది. వొడాఫోన్ కంటే రెండు రూపాయల తక్కువ ధరకే, అంటే 14 రూపాయలకే ఒక గంట పాటు అపరిమిత డేటా ప్యాక్‌‌ను ప్రకటించాలని భావిస్తోంది. జనవరి 19 నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది.

Related

  1. జియో, ఎయిర్‌టెల్, టెలినార్‌, ఐడియా.. అన్ని ఫ్రీ!
  2. జియో.. మార్చి ఆఫర్ తర్వాత ఆఫర్ ఇదే!
  3. ఎయిర్‌టెల్ మరో అదిరిపోయే ఆఫ‌ర్‌!
  4. ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్..ఇక నుంచి అన్ని ఉచితం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -