Thursday, May 16, 2024
- Advertisement -

పిచ్చేకిస్తున్న ప్రియాంక చోప్రా హాట్ వీడియో!

- Advertisement -

బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లో కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్‌లు చేస్తోంది. అయితే క్వాంటికో టీవీ సీరిస్ ద్వారా హాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించి తనకంటూ అభిమానులను సంపాదించుకుంది.

ఆ సీరిస్ కు మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఇప్పుడు ప్రియాంక బేవాచ్ సినిమాతో బిజీగా ఉంది. బాలీవుడ్ సినిమాలో గ్లామర్ డోస్ బాగానే పెంచిన ప్రియాంక క్వాంటికో సీరిస్ లో కూడా బాగానే  గ్లామర్ డోస్ పెంచింది.

రెండో సీరిస్ వచ్చేసరికి ఇంకాస్త శ్రుతిమించిందనే చెప్పాలి. యూట్యూబ్ లో వైరల్ గా మారిన ఓ వీడియో అందుకు నిదర్శనం. ఈ వీడియో చూసి అందరూ పిచ్చేక్కిపోతున్నారు. ఈ వీడియో మీరే చూడండి..

{youtube}bVPHTy0cAPs{/youtube}

Related

  1. ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  2. హ‌రిప్రియ‌ ఎందుకు ఇలా అయ్యిందో తెలుసా?
  3. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ
  4. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -