Friday, May 10, 2024
- Advertisement -

ఫోటోతో పిచ్చెక్కిస్తున్న హీరోయిన్ ఈషా గుప్తా

- Advertisement -

ఈషా గుప్తా.. 10 ఏళ్ల క్రితమే మిస్ ఇండియా ఇంటర్నేషనల్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈమె ఫిలిం కెరీర్ లో తన స్పీడ్ ను పెంచింది. కొన్నేళ్లపాటు మోడలింగ్ ను ఎంజాయ్ చేసి.. జన్నత్2 మూవీతో అరంగేట్రం చేసిన ఈమె.. గత రెండేళ్లుగా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది.

హీరోయిన్ గా.. స్పెషల్ ఐటెం డ్యాన్సర్ గా చేయడంతో పాటు.. విలన్ పాత్రల్లో కూడా మెప్పించేస్తోంది ఈషాగుప్తా. నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయ్ కదా అని.. గ్లామర్ చూపించడానికి అసలైన మార్గం అయిన ఫోటోషూట్స్ ను వదిలిపెట్టలేదు. రీసెంగ్ గా చేసిన ఓ ఫోటో షూట్ లో అయితే.. దాదాపు న్యూడ్ గా కనిపించేసింది ఈషా గుప్తా. నడుంపై భాగంలో అసలేమీ ధరించకుండా.. కొంచెం ఓరగా పక్కకు తిరిగి.. అందాలకు తన చేతినే అడ్డుపెట్టుకుని ఓ పోజ్ ఇచ్చేసింది.

ఇక ఒంటిమీద కేవలం అండర్ వేర్ ను మాత్రమే ధరించి వెనుక షోకులను కూడా కెమేరా ముందు ఉంచేసింది. ట్యాటూ.. నడుం మీద కనిపిస్తున్నప్పటికి.. ఈ ఫోటోలో అన్నిటికన్న అమ్మడి కళ్లలో కనిపిస్తున్న మత్తును స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవాలి. ఇక ఈషా గుప్తా సినిమాల విషయానికి వస్తే.. హెరాఫెరీ3.. బాద్షాహో.. ఆంఖే2.. వీడెవడు చిత్రాల్లో నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -