Friday, May 3, 2024
- Advertisement -

పెళ్లైందని అక్క,వ‌దిన పాత్ర‌లు ఇస్తారా?

- Advertisement -

గోవా బ్యూటీ ఇలియానా మ‌రోసారి వార్త‌ల్లో నిలిచారు.ఇలియానా త‌న బాయ్‌ఫ్రెడ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందనే ప్రచారం సోషల్‌మీడియాల్లో హల్‌చల్‌ చేస్తోంది.దీంతో మీడియాపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది ఇలియానా.ప్రేమ,పెళ్లి అన్నది నా వ్యక్తిగతం. ప్ర‌తిది మీడియాకు చెప్పి చేయాలి అంటే ఎలా అంటూ మీడియాపై ఫైర్ అయింది.

నాకు పెళ్లైంద‌ని చూపించి అక్క‌,వ‌దిన పాత్ర‌ల‌కు ప‌రిమితం చేయ‌ల‌ని చూస్తున్నారా?అంటూ… నేను ఇంకా చాలా కాలం కథానాయకిగానే నటిస్తాను చూడండి అంటూ మీడియాకు చాలెంజ్ విసిరింది.టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా త‌రువాత బాలీవుడ్ మీద మోజుతో అక్క‌డికి వెళ్లింది.తాజాగా ర‌వితేజ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది ఇలియానా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -