Thursday, May 2, 2024
- Advertisement -

మరింత అందంగా మహేష్

- Advertisement -

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు భ‌ర‌త్ అను నేను సినిమా త‌రువాత కొంత గ్యాప్ తీసుకుని త‌న త‌రువాత సినిమాకు రెడీ అవుతున్నాడు.ఈ సినిమా కోసం మ‌హేష్ ఫ‌స్ట్ టైమ్ గెడ్డం,మీసంతో క‌నిపిస్తున్నాడు.ఈ సినిమా మ‌హేష్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.అయితే మ‌హేష్ గెడ్డం,మీసంతో ఎలా ఉంటాడో అన్న అనుమానం ఉండేది.

ఆ అనుమానాల‌ను నివృత్తి చేస్తు నిన్న జ‌రిగిన సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన మహేష్ తన సరికొత్త లుక్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. ఈ లుక్ లో మహేష్ మరింత అందంగా కనిపిస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.మ‌హేష్ బాబు సినిమా షూటింగ్ మ‌రో వారం ప్రారంభం అవుతుంద‌ని చిత్ర నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించారు.ఈ సినిమాకు వంశీ పైడిపల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.మ‌హేష్ స‌ర‌స‌న పూజ హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -