Tuesday, April 23, 2024
- Advertisement -

రాత్రికి ప‌డుకోవడానికి వ‌స్తావా అని హీరోయిన్ అడిగార‌ట‌!

- Advertisement -

హీరోయిన్ మాధవీలత త‌న వాఖ్య‌ల‌తో మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది. ఆమెకు అవకాశాలు ఆగిపోయి చాలా కాలమైంది. పవన్ కళ్యాణ్ మీద అభిమానం చూపించడం ఆయన్ని పొగడ్డం ద్వారా ఆమె మ‌ళ్లీ లైఫ్‌లైన్‌లోకి వ‌చ్చింది.ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ఆమె ఓపెన్ అయింది. ‘నచ్చావులే’ సినిమా కంటే ముందే ఓ కోఆర్డినేటర్ ఫోన్ చేసి.. సినిమా అవకాశం ఉందని చెప్పాడని తామిద్దరం ప్రేవేట్ గా బయటకు వెళ్దామని అడిగాడని మాధవీలత చెప్పింది.త‌ర్వాత నీ ఫిగర్ గురించి నిర్మాతకు వర్ణిస్తానని అలా సినిమాలో నటించే అవకాశం లభిస్తుందని అతను అన్నట్లు మాధవీలత వెల్లడించింది.

తర్వాత మరో వ్యక్తి తనకు ఫోన్ చేసి రాత్రికి ఫ్రీనా అడిగాడని తిట్టి ఫోన్ క‌ట్ చేశాను అని చెప్పుకొచ్చింది.ఒక నిర్మాత ఫోన్ చేసి కమిట్మెంట్ ఇస్తావా అని అడిగాడని తాను కుదరదు అన్నానని సినిమా అవకాశం అడిగినపుడు ఇలాంటివి కామనే కదా అని ఆ నిర్మాత అన్నాడని ఈ సంద‌ర్బంలో నేనిమి పెద్ద గొడ‌వ చేయలేద‌ని ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి వాళ్లే ఉన్నారని మాధవీలత చెప్పుకొచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -