కృష్ణావీర ప్రేమగాడి గాథ సినిమాతో తెలుగు తెరకు పరిచియం అయింది మెహ్రీన్.ఈ సినిమా తరువాత ఆమె నటించిన సినిమాలు హిట్ అవ్వడంతో మెహ్రీన్‌కు తిరుగులేదని అనుకున్నారు.కాని సీన్ రివర్స్ అయింది హ్యాట్రిక్ హిట్ కొట్టిన తరువాత ఆమెకు హిట్లు కరువైయ్యాయి.ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిల్ అయ్యాయి.దీంతో ఆమె తన రెమ్యునరేషన్ తగ్గించుకుంటుంది అందరు భావించారు.కాని మెహ్రీన్ రెమ్యునరేషన్ తగ్గించకపోగా ఇంకాస్తా పెంచేసింది.మెహ్రీన్ మాత్రం ఓ సినిమా కోసం ఏకంగా రూ.75 లక్షలు డిమాండ్ చేస్తుందట.
ప్రస్తుతం మెహ్రీన్ ముప్పై నుండి యాభై లక్షలు మాత్రమే తీసుకుందట.గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఇందులో హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకోవాలనుకున్నారు.ఈ సినిమా గురించి ఆమెని సంప్రదించిన నిర్మాతలకు రూ.75 లక్షలు రెమ్యునరేషన్ అడిగి నిర్మాతలకు షాక్ ఇచ్చిందట.75 లక్షలు ఇస్తే హాట్ హాట్‌గా నటించడంతో పాటు ,లిప్‌లాక్ కూడా సై అంటోంది ఈ భామ.మరి ప్లాప్‌లలో ఉన్న మహ్రీన్కు 75 లక్షలు ఇచ్చి లిప్లాప్లు ఎవరు పెట్టిస్తారో చూడాలి.
- రాప్తాడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి
- ఐఫా అవార్డ్స్ 2026.. ‘ధురంధర్’ ప్రభంజనం..
- జీఎస్ఎల్వీ ఎఫ్18 విజయవంతం.. ప్రధాని మోదీ ప్రశంసలు
- ముంబయి ఇండియన్స్ సంచలన నిర్ణయం!
- ఉత్కంఠ రేపుతున్నా ఇజ్రాయెల్ ఎన్నికలు!
