Tuesday, May 7, 2024
- Advertisement -

హాట్ స్టిస్ట‌ర్‌…స‌మాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో?

- Advertisement -

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? అదేనండీ మ‌న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ ప‌క్క‌న హీరోయిన్‌గా చేసింది.ఇప్ప‌టికి గుర్తు ప‌ట్టాలేదా? రామ్ చ‌ర‌ణ్ మొద‌టి సినిమా చిరుతలో హీరోయిన్‌గా న‌టించింది నేహాశ‌ర్మ‌.ఈ సినిమా త‌రువాత తెలుగులో నేహాశ‌ర్మ‌కు పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.దీంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది నేహాశ‌ర్మ‌.ఈ ఫోటోలో నేహాశ‌ర్మ‌తో పాటు ఉంది ఆమె చెల్లెలు ఐష శర్మ.

వీళ్ల‌ద్ద‌రు హాట్ హాట్‌గా ఫోటోలు దిగి త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ పోస్ట్ చేశారు.పోస్ట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి.అన్న‌ట్లు నేహాశ‌ర్మ త‌న చెల్లెతు ఐష శర్మను హీరోయిన్‌గా ప‌రిచియం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.దీనిలో భాగంగానే ఇద్ద‌రు అక్క చెల్లెలు త‌మ అందాల‌ను ఇలా సోష‌ల్ మీడియాలో ఆర‌బోస్తున్నార‌ట‌.మ‌రి ఈ అందాల‌ను చూసి అయిన సినిమాల‌లో అవ‌కాశాలు ఇస్తారో లేదో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -