Saturday, May 4, 2024
- Advertisement -

ప‌డ‌క గ‌ది షేర్ చేసుకుంటేనే అవ‌కాశాలా?

- Advertisement -

ఏ ఇండ‌స్ట్రీలో చూసిన కాస్టింగ్ కౌచ్ గురించే మాట్లాడుకుంటున్నారు.నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణల కారణంగా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ పేరు మారుమోగుతుంది.కొందరు తారలు కాస్టింగ్ కౌచ్ ఉందో లేదో తెలియదు కానీ మేము అలాంటి చేదు అనుభవాలు ఎదుర్కోలేదని అన్నారు. మరికొందరు మాత్రం కాస్టింగ్ కౌచ్ ఉందని బహిరంగంగానే కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ పై తాజాగా మ‌రో హీరోయిన్ స్పందించింది.హీరోయిన్ పూజాకుమార్ కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతు నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోలేదు.

బెడ్ షేర్ చేసుకుంటేనే అవకాశాలు వస్తాయా? అని ఆమె ఎదురు ప్ర‌శ్నించారు. టాలెంట్ ఉంటే అవ‌కాశాలు అవే వ‌స్తాయ‌ని,త‌ప్పుడు ప‌నులు చేసి అవ‌కాశాలు వ‌చ్చేలా చేసుకోవ‌డం అవ‌స‌ర‌మా అని పూజాకుమార్ తెలిపారు.’ఉత్తమ విలన్’,’గరుడ వేగస సినిమాల‌లో హీరోయిన్‌గా న‌టించింది పూజాకుమార్.క‌మ‌ల్ హాస‌న్‌తో విశ్వ‌రూపం-2 లో న‌టించింది పూజా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -