Wednesday, May 1, 2024
- Advertisement -

ర‌త్తాలు బికిని వేస్తే ఆ కిక్కే వేరు..!

- Advertisement -

హీరోయిర్ రాయ్ ల‌క్ష్మీ … కెరీర్ ఎప్ప‌డో మొద‌లుపెట్టిన‌ప్ప‌టి ఇప్ప‌టి వ‌ర‌కు స‌రైన బ్రేక్ రాలేదు. తెలుగు, తమిళ‌, హిందీ భాష‌ల‌లో న‌టించ‌న‌ప్ప‌టి హిట్ మాత్రం రాలేదు. అందం, అభిప‌యం రెండు ఉన్న‌ప్ప‌టికి కాలం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. చాలా సినిమాల‌లో అందాల‌ను ఆర‌బోసిన‌ప్ప‌టికి లాభం లేక‌పోయింది. దీంతో ఐటెం గాళ్‌గా మారి సాంగ్స్‌ను చేసింది. తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల‌తో ఐటెం సాంగ్స్‌లో న‌టించింది. తెలుగులో ఈ భామ లీడ్ రోల్లో న‌టిస్తోన్న చిత్రం వేర్ ఈజ్ వెంక‌టల‌క్ష్మీ . ఇటీవ‌లే ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల అయింది. ట్రైల‌ర్‌లో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది రాయ్ ల‌క్ష్మీ.

తాజాగా ఈ భామ సినిమా షూటింగ్‌ల‌కు కాస్తా గ్యాప్ ఇచ్చి ఎంజాయ్ చేస్తోంది. రాయ్ ల‌క్ష్మీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంద‌న్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న కొత్త సినిమాల‌తో పాటు, త‌న హాట్ హాట్ ఫోటోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా రాయ్ లక్ష్మీ బికిని వేసిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలో అమ్మ‌డు అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి. స‌ముద్రం ఎదుట నుంచోని అందాల‌ను ప్ర‌ద‌ర్శించింది. పింక్ క‌ల్ల‌ర్ బికిని వేసి మ‌రి ఓ ఫోజిచ్చింది. ఈ బికినిలో అమ్మ‌డు ఎద ఆందాలు మ‌రింత హైలెట్ అవుతున్నాయి. ప్ర‌స్తుతం రాయ్ ల‌క్ష్మీ బికిని సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. మరి ఇప్ప‌టికి అయిన రాయ్ ల‌క్ష్మీ ల‌క్ మారుతుందేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -