Wednesday, May 15, 2024
- Advertisement -

ప్రియా ప్రకాష్‌కు వార్నింగ్ ఇచ్చిన సాయిపల్లవి

- Advertisement -

ప్రేమ‌మ్ సినిమా టైమ్‌లో యువ‌త మొత్తం సాయిప‌ల్ల‌ది మోజులో ప‌డిపోయింది.ఇప్పుడు స‌రిగ్గా యూత్ మొత్తం ప్రియా ప్రకాశ్ వారియర్ వెన‌క ప‌డ్డారు.ఇండీయా మొత్తం టాక్ ఆప్‌ది టౌన్‌గా మారింది ప్రియా.మలయాళ, తమిళ, తెలుగు నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.

ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి సాయిప‌ల్ల‌వి కొన్ని ఆశ‌క్తిక‌ర‌మైన వాఖ్య‌లు చేసింది.ఫస్ట్ మూవీ రిలీజ్ కాకముందే వరుస ఛాన్సులు సంపాదించుకుంటోన్న ప్రియా ప్రకాశ్ ఇకపై చాలా జాగ్రత్తగా వుండాలని సాయిపల్లవి అంది. స్టార్ డమ్ సంపాదించుకోవడం కంటే దానిని నిలబెట్టుకోవడం చాలాకష్టమని చెప్పింది. ఇక మీదట మరింత శ్రద్ధతో ఆలోచించి సినిమాలకి సైన్ చేయాలనీ, పారితోషికం గురించి కాకుండా కథా కథనాలు పాత్రను గురించి ఆలోచించాలని అంది.ఈ విధాంగా ప్రియా ప్రకాశ్ వారియర్ కెరీర్‌పై సాయిప‌ల్ల‌వి వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తుంది.అంటే త‌న‌ను ఫాలో అవ్వాల‌ని ఇండ్‌డైర‌క్ట్‌గా చెప్ప‌క‌నే చెప్పింది సాయి ప‌ల్ల‌వి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -