Monday, May 20, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ లో సమంత రెచ్చిపోయి నటిస్తోందట..

- Advertisement -

జనతా గ్యారేజ్ సినిమా కోసం హాట్ బ్యూటీ సమంత రెచ్చిపోయి నటిస్తోందట.. ఇప్పటికే తాను నటించిన సినిమాల్లో తన నటనకు గాను ఫుల్ మార్క్స్ కొట్టేసిన ఈ అమ్మడు, కొరటల శివ డైరెక్షన్లో మరింత స్టైలిష్ గా కనిపించడమేకాదు,యాక్టింగ్ లోనూ ఇరగదీస్తోందన్నది ఫిల్మ్ యూనిట్ అంటోన్న మాట.

చాలా ఎనర్జిటిక్ గా ఉంటూ మొత్తం మూవీ యూనిట్ నే అనందంతో ముంచుతోందట. జనతా గ్యారేజ్ లో సమంతా గ్లామర్ డోస్ బాగా పెంచిందంటూ ఇప్పటికే ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైపోయిన సంగతి తెలిసిందే.. పాటల్లో అయితే సమంత ఫ్యాన్స్ కు పండగేనట. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -