Saturday, May 11, 2024
- Advertisement -

రూల్స్‌ను అతిక్ర‌మించి పోలీసుల‌కు అడ్డంగా దొరికిన‌ స‌మంత

- Advertisement -

హీరోయిన్ స‌మంత అక్కినేని ఇంటి కోడ‌లు అయిన త‌రువాత చాలా సెలెక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది.పెళ్లి త‌రువాత ఆమె న‌టించిన సినిమాలు అన్ని విజయాలు సాధించాయి.అయితే రూల్స్‌ను అతిక్రమించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిందట స‌మంత‌. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది.అయితే అది ఇప్పుడు జ‌ర‌గింది కాద‌ట‌,తను 11వ క్లాసులో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చారు. దానిపై పల్లవరం ఇన్ సైడ్ వీధుల్లో మాత్రమే తిరగాలని వార్నింగ్ ఇచ్చారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తో పెద్దగా పనుండేది కాదు.

దీంతో బాగా తిరిగేసేదాన్ని. ఓసారి ఎవరికీ చెప్పకుండా లైసెన్స్ లేకుండానే స్కూటీ మీద ఎయిర్ పోర్ట్ వరకు వెళ్లిపోయాను.మధ్యలో పోలీసులు ఆపి లైసెన్స్ అడిగడంతో కంగారు ప‌డ్డ… ప్లీజ్, ప్లీజ్ అంటూ ఆ పోలీసుల‌ను రిక్వెస్ట్ చేసుకుని అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డ్డనంటు చెప్పుకొచ్చింది.సమంత తాజాగా న‌టించిన రెండు సినిమాలు విడుద‌లకు రెడీగా ఉన్నాయి.తెలుగులో యూటర్న్‌తో పాటు త‌మిళంలో ఆమో న‌టించిన సీమరాజా’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -