Saturday, May 18, 2024
- Advertisement -

విల‌న్ పాత్ర‌లు చేయ‌ల‌ని ఉంద‌న్న హీరోయిన్‌

- Advertisement -

హీరోయిన్ స్నేహ అన‌గానే ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట అవుతారు.అంత‌లా స్నేహ త‌న యాక్టింగ్‌తో క‌ట్టిప‌డేసింది.చాలా సినిమాల్లో హొమ్లిగా క‌నిపించి మ‌న ప‌క్కంటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది.పెళ్లి త‌రువాత సినిమాల‌ను త‌గ్గించేసిన స్నేహ త‌రువాత అల్లు అర్జున్ హీరోగా న‌టంచిన స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా క‌నిపించి మురిపించింది.

బోయపాటి దర్శకత్వంలో రాంచ‌ర‌ణ్ హీరోగా వ‌స్తున్న సినిమాలో ఓ ముఖ్యపాత్రలో న‌టిస్తుంద‌ని స‌మాచారం.స్నేహ త‌న మ‌న‌స్సులోని మాట బ‌య‌ట‌పెట్టింది. త‌న‌కు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా చేయ‌డం కన్నా సినిమాల‌లో లేడీ విలన్‌గా చేయ‌డం ఇష్టం అని త‌న మ‌న‌స్సులోని మాట‌ను బ‌య‌ట‌పెట్టింది ఈ భామ‌.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -