Tuesday, May 14, 2024
- Advertisement -

వాళ్ల‌ను పోర్న్ వైపు వెళ్ల‌నివ్వ‌ను

- Advertisement -

స‌న్నీలియోన్ ఇండియా మొత్తం మీద‌ మోస్ట్ గూగుల్ సెర్చ్‌లో మొద‌టి స్థానంలో నిలిచింది.పోర్న్‌స్టార్‌గా కెరీర్ ప్రారంభించిన ఈభామ త‌రువాత బాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్ చేస్తు త‌న‌కంటు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తెచ్చ‌కుంది.ఇప్పుడు స‌న్నీ కొస‌మే సినిమాకు వెళ్లేవాళ్లు ఉన్నారు అంటే అర్థం చేసుకొండి స‌న్నీ ప్ర‌భావం ఎంత‌లా ఉందో.స‌న్నీ త‌న పోర్న్ కెరీర్ గురించి స్పందిస్తు త‌న పోర్న్ లైప్ అసంతప్తి లేక‌పొయిన‌ప్ప‌టికి త‌న కెరీర్ ఆరంభం అటువైపు అడుగులు ప‌డేలా చేశాయి అని చెప్పుకొచ్చింది.తన పిల్లలను మాత్రం పోర్నోగ్రఫీ వైపు వెళ్లనివ్వను అంటోంది సన్నీలియోన్.

ఒక పాపను దత్తత తీసుకుంది సన్నీ, ఆ తర్వాత సన్నీలియోన్ దంపతులు సరోగసీ పద్ధతి ద్వారా కవల పిల్లలను పొందారు.ఇలా ముగ్గురి పిల్లలను కలిగి ఉంది ఈ జంట. కెరీర్ విషయంలో వారిని స్వతంత్రంగా వదిలేస్తామని అంటూనే పోర్న్ కెరీర్ వైపు మాత్రం వెళ్లనివ్వను అని సన్నీ చెబుతోంది. తన తల్లిదండ్రులు తన కెరీర్ విషయంలో అభ్యంతరాలు చెప్పలేదని సన్నీ వివరించింది. త‌న పిల్లలు మాత్రం పోర్న్ వైపు చూడ‌నివ్వ‌న‌ని స‌న్నీ చెప్పుకొచ్చింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -