Thursday, May 9, 2024
- Advertisement -

ఫోటోలో ఉన్నా స్టార్ హీరోయిన్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా!

- Advertisement -

పై ఫొటోలో ఉన్నది స్టార్ హీరోయిన్‌.తెలుగు,త‌మిళ్ భాష‌ల‌లో స్టార్ హీరోలంద‌రి ప‌క్క‌న చేసింది ఈ భామ‌.త‌న న‌టన‌తోపాటు,త‌న అందంతో చాలా మంది అభిమాన‌లను సంపాదించుకుంది.హీరోల‌కు సైతం త‌న డ్యాన్స్‌తో చెమ‌ట‌లు ప‌ట్టించే హీరోయిన్ అంటే మీకు ఠ‌క్కున గుర్తుకు వ‌స్తుంది.అవును మీరు ఊహించింది నిజ‌మే.ఈ ఫోటోలో ఉన్న‌ది మిల్కీ బ్యూటీ తమన్నానే.ఈ ఫోటోను త‌మన్నానే స్వ‌యంగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఆమె ప‌క్క‌న ఉంది త‌మన్నా త‌ల్లి రజనీ భాటియా.నా బెస్ట్‌ ఫ్రెండ్‌తో అందమైన జ్ఞాపకం. ఆమే నా కాన్ఫిడెన్స్‌, నా సపోర్ట్‌ సిస్టమ్‌. అమ్మ.’ అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు తమన్నా.త‌మ‌న్నా ప్ర‌స్తుతం కల్యాణ్‌ రామ్‌తో ఓ సినిమా, ‘క్వీన్‌’ అను మ‌రో సినిమా చేస్తుంది.ఇది కాకుండా రాంచ‌ర‌ణ్ ప‌క్క‌న ఐటెం సాంగ్‌కి ఓకే చెప్పిన‌ట్లు తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -