Thursday, May 9, 2024
- Advertisement -

తన సెక్స్ వీడియో గురించి చెప్పుకొచ్చిన హీరోయిన్ స్వాతి

- Advertisement -

హీరోయిన్ స్వాతి….మొద‌టి యాంక‌ర్‌గా త‌న కెరీర్‌ను మొద‌లుపెట్టింది. క‌ల‌ర్స్ ప్రొగ్రామ్ ద్వారా బాగానే ఫేమ‌స్ అయింది స్వాతి. త‌రువాత హీరోయిన్‌గా మారి కొన్ని సినిమాల‌లో న‌టించింది స్వాతి. తెలుగులో క‌న్నా త‌మిళంలో ఎక్కువ స‌క్సెస్ అయింది. తెలుగులో మాత్రం ఆమెకు అనుకున్నంత బ్రేక్ రాలేదు. ఇక వికాస్ అనే పైల‌ట్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్వాతి. పెళ్లి త‌రువాత సినిమాల‌కు గుడ్ బై చెప్పేసింది ఈ భామ‌. పెళ్లి త‌రువాత కాస్తా బొద్దుగా త‌య్యారైంది.

తాజాగా ఈ భామ ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో త‌న సినీ జీవిత విశేషాల‌తో పాటు , వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను గురించి కూడా ప్రేక్ష‌కులతో పంచుకుంది ఈ సంద‌ర్భంగా త‌న సెక్స్ వీడియో గురించి కూడ చెప్పుకొచ్చింది స్వాతి. తాను క‌ల‌ర్స్ ప్రొగ్రామ్ చేస్తున్న‌ప్పుడు ఓ మేసేజ్ వ‌చ్చింద‌ని,అందులో సెక్స్ చేస్తున్న అమ్మాయికి కూడా పన్నుపై పన్ను ఉండంటంతో అంద‌రు అందులో ఉన్న‌ది నేనే అని అనుకున్నారు. క‌ల‌ర్స్ సెట్‌లో ఒకటే గుసగుసలు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఫ్యామిలీ లైఫ్‌ను కొన్నాళ్లు ఎంజాయ్ చేసిన త‌రువాత తిరిగి సినిమాల‌లో న‌టిస్తాన‌ని చెప్పుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -