Monday, May 20, 2024
- Advertisement -

ఏ మాత్రం త‌ర‌గ‌ని అందంతో త్రిష‌

- Advertisement -

హీరోయిన్ త్రిష్ ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 12 సంవ‌త్స‌రాలు దాటిన ఇప్ప‌టికి వ‌ర‌స సినిమాలు చేస్తు బిజీగా ఉంది.తెలుగులో అగ్ర హీరోలంద‌రితోను న‌టించింది త్రిష‌.త‌మిళ బాషాలో కూడా దాదాపు అంద‌రి హీరోల‌తో న‌టించింది.తాజాగా ఆమె తమిళ సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.అలానే ఆమె నటించిన ’96’ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా కనిపించనున్నారు.

ఇప్ప‌టికే విడుద‌ల అయిన ఈ సినిమా సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా త్రిష ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్షం అయింది.బ్లాక్ డ్రెస్‌లో ద‌ర్శ‌నం ఇచ్చింది త్రిష‌.ఈ డ్రెస్‌లో త్రిష మ‌రింత అందంగా క‌నిపిస్తుంది.ఈ వ‌య‌స్సులో ఏమాత్రం త‌ర‌గని అందం త్రిష‌ది అని సోష‌ల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -