Tuesday, May 14, 2024
- Advertisement -

రోబో 2 కి హాలీవుడ్ ప్రొడ్యూసర్ , హాలీవుడ్ విల్లన్ ?

- Advertisement -

సూపర్ స్టార్ రజినీ కాంత్ – డైరెక్టర్ శంకర్ దర్సకత్వం లో సినిమా అంటే అంతకు మించి హైప్ వచ్చే సినిమా భారతదేశం లోనే ఏదీ ఉండకపోవచ్చు.

రోబో 2 ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వారిద్దరూ దక్షిణ భారత దేశం లో సినిమాలకి ఎంత స్కోప్ ఉందొ ప్రూవ్ చేసిన వాళ్ళలో మణిరత్నం తరవాత శంకర్ పేరే వస్తుంది. నూతనంగా వచ్చిన టెక్నాలజీ ని ఉపయోగించుకుని దేశం అబ్బుర పరిచే లా కంటెంట్ ఉన్న సినిమా తీయాలి అంటే శంకర్ పేరే చెబుతారు. 

రోబో ని టార్గెట్ చేస్తూ రోబో 2 ఉండడం కాదు బాహుబలి రికార్డులు బ్రేక్ చెయ్యడమే పరమావధి గా ఈ సినిమా ఉండబోతోంది. ఏకంగా రెండువందల ఎనభై కోట్ల బడ్జెట్ తో రోబో 2 ని సిద్దం చేస్తున్నారు శంకర్. కానీ మొదటి పార్ట్ కి నిర్మాణం  వహించిన కళానిధి మారన్.. ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఇరుక్కున్నాడు. దీంతో కొత్త నిర్మాతలను వెతుక్కోక తప్పలేదు శంకర్ కి. ఫారెన్ నుంచి ప్రొడ్యూసర్ లు రజిని తో సినిమా కోసం ఎగబడుతూ ఉండడం తో ఫారెన్ నిర్మాతల తో పాటు ఫారెన్ విలన్ ని కూడా తీసుకొస్తా అంటున్నాడు శంకర్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -