Tuesday, May 7, 2024
- Advertisement -

రీల్ లైఫ్లో చేసిందే.. రియల్ లైఫ్లోను చేసింది…

- Advertisement -

పూనమ్ బాజ్వా అంటే మనకు తెలిసి…నవదీప్ తో రాసుకుపూసుకు నటించి… ఆ తరువాత బాస్ నాగార్జునతో కాస్త కొంటె వేషాలేసిన ఫిగరే గుర్తుకొస్తోంది.

ఆతరువాత ఈ అమ్మడు మన దగ్గర  అవకాశాలు లేక కోలీవుడ్ ,మాలీవుడ్ కు పరిగెత్తి అక్కడ సెటిలయ్యే ప్రయత్నమైతే చేసింది. కాని అదేంటో ఈ అమ్మడు ఉన్నట్టుండి ఓ తెలుగు యువ దర్శకుడిని పెళ్లి చేసుకుందనే వార్తతో ఒక్కసారిగా టాలీవుడ్లో హైలెట్ అయింది. అది కూడా ఓం ౩డి తో ఫ్లాప్ కొట్టి తాజాగా తిక్క సినిమా తెరకెక్కిస్తోన్న సునీల్ రెడ్డిని పూనమ్ పెళ్లి చేసుకుందనే వార్త దావానంలా వ్యాపించింది. అయితే ఇక్కడ అమ్మడు చేసుకున్న పెళ్ళి తంతు చూస్తుంటే మనకు…పరుగు చిత్రంలో ఇదే పూనమ్ ఎలాంటి పాత్రైతే చేసిందో అదే సీన్ ను తాను రియల్ లైఫ్ లోను నిజం చేసిందని చెప్పుకోవల్సి వస్తోంది. ఎవరికీ చెప్పాపెట్టకుండా రహస్యంగా చేసుకున్న ఈ వివాహంతో… పూనమ్ మనవాళ్లని ఎలా ఉన్నా…తమిళ తంబీలను,కేరళ కుర్రాళ్లను గట్టిగానే డిస్ట్రబ్ చేసిందని చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -