Thursday, May 16, 2024
- Advertisement -

వేశ్య‌పాత్ర‌లో త‌న అందాల‌తో ర‌చ్చ‌రంబోల చేయ‌నున్న టాప్ యాంక‌ర్‌..

- Advertisement -

యాంకర్ రష్మి గురించి తెలియ‌ని వారుండ‌రు. జ‌బ‌ర్‌ద‌స్త్ షో ద్వారా చిట్టి పొట్టి దుస్తులు వేస్తూ భారీగానే పాపులారిటీ సంపాందించుకుంది. ప్ర‌స్తుతం ఉన్న యాంక‌ర్ల‌లో టాప్ యాంక‌ర్ గా కొన‌సాగుతోంది ర‌ష్మి. బుల్లితెర పాపులారిటీతో సినిమాల్లో న‌టించిన రష్మి త‌న అందాల‌ను విచ్చ‌ల విడిగా ప్ర‌ద‌ర్శించి ర‌చ్చ రంబోల చేసిన సంగ‌తి తెలిసిందే.

ర‌ష్మికి వ‌స్తున్న సినిమా ఛాన్సుల‌ను ఉప‌యోగించుకుంటోంది. అయితే ర‌ష్మి అనుష్క‌, ఛార్మీ, శ్రియ స‌ర‌న చేర‌బోతోంది. ఈ ముగ్గురు వేశ్య పాత్ర‌లో నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. ఇప్పుడు ర‌ష్మికూడా వేస్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కిరణ్ అనే నూతన దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి సినిమా మొత్తం ఉండే వేస్య పాత్ర చెయ్యాడానికి అంగీకరించిందని సమాచారం.

టెలివిజన్ ఇమేజ్ ను బాగా ఉపయోగించుకొని వరుస సినిమాల్లో నటిస్తున్న ఈ యాంకర్ మరింత తెగించి లిప్ లాక్స్, హాట్ సీన్స్ చేసేసింది. ‘జబర్దస్త్’ షోతో రష్మి ఏ రేంజ్ పాపులారిటీ సంపాదించిందో బయట సినిమాల్లో అదే విధంగా గుర్తింపు సంపాదించుకుంది.

స్క్రిఫ్ట్ వ‌ర్క్‌లో ఉన్న ఈ సినిమా త్వ‌ర‌లో ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ మద్య రస్మికి సినిమా ఆఫర్స్ లేకపోవడంతో చివరికి వేస్య పాత్రలో నటించడానికి అంగీకరించిందని సమాచారం.ఈ మద్య ట్విట్టర్ లో ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు తను వేస్య పాత్ర చెయ్యబోతున్నట్లు తానే స్వయంగా చెప్పడం విశేషం. మ‌రి వేశ్య‌పాత్ర‌లో ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -