Friday, March 29, 2024
- Advertisement -

ఆ మూవీలో హాట్ లిప్ లాక్.. సంథింగ్ స్పెషల్!

- Advertisement -

ఈ మద్య ప్రపంచాన్ని కరోనా వైరస్ పట్టి పీడిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా షూటింగ్స్ వాయిదా పడ్డ విషయం తెలిసిందే. ఈ మద్య షూటింగ్స్ పునఃప్రారంభం అయ్యాయి. థియేటర్లు కూడా ఓపెన్ చేశారు. కరోనా ఎఫెక్ట్ తో కౌగిలింతలు, లిప్ లాక్ సీన్లు ఉండబోవని ఆ మద్య ఓ టాక్ వచ్చింది. దేవదాస్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన రామ్ కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవి సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

ప్రస్తుతం రామ్ ‘రెడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 14న విడుదల చేయనున్నారు మేకర్స్. గతంలో కిషోర్ తిరుమల-రామ్ కాంబినేషన్లో ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ లతో మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

మాస్ ప్రేక్షకుల్లో రామ్ మీద ఉన్న అంచనాలను అందుకునేలా తమిళ వెర్షన్‌కు కొంచెం మాస్ టచ్ ఈ చిత్రం లో కొన్ని మార్పులు చేసినట్లు సమాచారం. హెబ్బా పటేల్‌తో కలిసి దించక్ దించక్ అంటూ రామ్ వేసిన నాటు స్టెప్పులు ఈ పాటలో బాగా హైలైట్ అయ్యాయి. ఈ చిత్రంలో లిప్ లాక్ సీన్లు కూడా హైలెట్ కాబోతున్నట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -