Friday, May 3, 2024
- Advertisement -

హాట్‌నెస్‌తో చంపేస్తున్న నిర్మాత భార్య

- Advertisement -

సాధార‌ణంగా హీరోయిన్లు త‌మ అందంతో కుర్ర‌కారుని చంపేస్తుంటారు. హీరోయిన్లు వేసుకునే పొదుపైన డ్రెస్‌ల‌కు చాలా మంది అభిమానులు ఉంటారు. మ‌రి అలాంటి హీరోయిన్లు కాద‌ని ఓ నిర్మాత భార్య తన అందాల ప్ర‌ద‌ర్శ‌నకు తెర‌లేపింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత టి సీరిస్ ఓనర్ భూషణ్ కుమార్ భార్య దివ్య ఖోస్లా ఐఫా వేడుకల్లో అమ్మడు క్లివేజ్ షోతో కనిపించి ఎవరిని చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది.

ఐఫా ఉత్సవాల్లో దివ్యా ఖోస్లా సరికొత్త స్టైలిష్ డ్రెస్ లో క్లివేజ్ షోను యాడ్ చేసింది.గ‌తంలో దివ్యా ఖోస్లా హీరోయిన్‌గా కొన్ని సినిమాలు చేసింది.నిర్మాత భూషణ్ కుమార్‌ను పెళ్లి చేసుకున్న త‌రువాత ఆమె సినిమాలు తీయ‌డం ఆపేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -