దిశా పటానీ సినిమాలలో కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువుగా కనిపిస్తుంది.బాలీవుడ్‌లో టాప్ ఉంటుందని భావించిన దిశాకు ఇప్పుడు చేతులలో పెద్దగా సినిమాలు లేవు. తెలుగులో కూడా నటించిని దిశాకు నిరాశే ఎదురైంది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాలో హీరోయిన్‌గా చేసింది దిశా పటానీ. ఈ సినిమా ఫెయిల్ కావడంతో ఇక్కడ మరో అవకాశం తగ్గలేదు. బాలీవుడ్‌లో కొన్ని అవకాశాలు వచ్చినప్పటికి అక్కడ ఇలాంటి ఫలితాలనే చవి చూసింది. దీంతో ఈ భామకు సినిమాలలో అవకాశాలు తగ్గాయి.
చేసేది లేక వచ్చిన యాడ్స్‌లో కాలం గడిపేస్తుంది. సోషల్ మీడియాలో రోజుకో ఓ బికినితో దర్శనం ఇస్తుంది దిశా పటానీ.ఇంకా చెప్పలంటే బికినిలు ఆమె కోసమే పుట్టినట్లుగా వేసుకుంటోంది దిశా.ఇలా బ్రాలతో బికినిలతో హీట్ పెంచేస్తోంది దిశా. భాఘి2 తర్వాత దిశా వేరొక సినిమాకి కమిటైంది లేదు. భరత్ అనే చిత్రంలో సల్మాన్ కి సోదరిగా నటిస్తోంది దిశా పటానీ
- నీట్ పేపర్ లీక్ ప్రకంపనల వేళ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
- రాజ్యసభ ముందుకు ‘వందేమాతరం’ బిల్లు..
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు గడువు కోరిన కేంద్రం…
- మళ్లీ సీరియల్స్ లోకి అవికా?
- ‘నా ఇన్సూరెన్స్ డబ్బులతో డాడీకి ట్రీట్మెంట్ చేయించు మమ్మీ’
