- Advertisement -

బాహుబలి 2కి అదిరిపోయే ఆఫర్!

- Advertisement -

బాహుబలి గత ఏడాది రిలీజ్ అయి సంచలనం సృష్టించగా ఆ సంచలనం మరింతగా చెలరేగుతూనే ఉంది . తాజాగా బాహుబలి 2 సరికొత్త సంచలనం సృష్టించడానికి సమాయత్తం అవుతోంది , ఇంకా షూటింగ్ పూర్తీ కానేలేదు కానీ సాటి లైట్ రంగంలో ప్రభంజనం సృష్టిస్తోంది.

తాజాగా బాహుబలి 2 సాటి లైట్ రైట్స్ ఎంత రేటు పలికిందో తెలుసా? 51 కోట్లు . అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే ! సోనీ టివి బాహుబలి 2 హిందీ సాటి లైట్ హక్కుల కోసం ఏకంగా 51 కోట్ల రేటు ఇచ్చి సంచలనం సృష్టించింది . రిలీజ్ కి ముందే రికార్డుల మోత మోగిస్తున్న ఈ చిత్రం రేపు రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలను నమోదు చేస్తుందో చూడాలి . ఇక బాహుబలి 2 చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28 న రిలీజ్ చేయనున్నారు.

Related

  1. బాహుబలి కోసం రాజమౌళి వారిని ఒద్దు అనుకున్నారు
  2. బాహుబలి-3 లో రాజుగా ఎన్టీఆర్!
  3. బాహుబలి గేమ్ ఒచ్చేసింది .. పండగే పండగ
  4. ఆ రోజు నుంచీ బాహుబలి 2 షురూ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -