Sunday, May 5, 2024
- Advertisement -

నాకు డ‌బ్బు పిచ్చి ,అమ్మాయిల పిచ్చి లేదు :జ‌గ‌ప‌తి బాబు

- Advertisement -

జ‌గ‌ప‌తి బాబు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి త‌రువాత విల‌న్‌గా మారి ఇండ‌స్ట్రీలో మోస్ట్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు.తాజాగా ఆయ‌న ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు త‌న జీవితంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌ల‌ను ప్రేక్ష‌కుల‌తో పంచ‌కున్నాడు.డబ్బు కన్నా స్నేహం గొప్పదనే ఉద్దేశంతో ఆయన చాలామందికి సాయం చేస్తూ వచ్చారు. ఆర్థికపరమైన విషయాల్లో ఇతరులకు అండగా నిలబడుతూ వచ్చారు. ఈ కారణంగా ఆయన ఆర్ధికంగా చాలా నష్టపోయాన‌ని తెలిపారు.

ఇక ఇండ‌స్ట్రీలో చాలా మంది నాకు డ‌బ్బు,అమ్మాయిల పిచ్చి ఉంద‌ని అనుకుంటార‌ని,కాని నాకు డ‌బ్బు మీద ఆశ లేద‌ని,ఇక అమ్మాయిల విష‌యానికి వ‌స్తే ,ప్ర‌తి వ్యక్తి జీవితంలో ఎవ‌రో ఒక‌రి మీద క్ర‌ష్ ఏర్ప‌డుతుంద‌ని ,నాకు కూడా అలాగే ఒక‌రి మీద ఇష్టం ఏర్ప‌డింద‌ని తెలిపాడు జ‌గ‌ప‌తి బాబు.ఇంత‌కి ఆ అమ్మాయి ఎవ‌రో మాత్రం చెప్ప‌లేదు.ఇక డబ్బు విషయంలో నేను మోసపోయాను నన్ను చాలా ఈజీగా మోసం చేయవచ్చని చెప్పుకొచ్చాడు జ‌గ‌ప‌తి బాబు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -