Saturday, April 20, 2024
- Advertisement -

నేను తల్లినయ్యాను: సాయిపల్లవి

- Advertisement -

హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి తల్లి అవ్వ‌డం ఏంటీ అనుకుంటున్న‌రా! అవునండీ ఇదీ నిజం.ఇది స్వ‌యంగా ఆమె ఓ ఇంట‌ర్యూలో చెప్పింది.ఫస్ట్ టైం నేను తల్లినయ్యాను. మాతృత్వం ఎలా ఉంటుందో ఓ చిన్నారితో ఎటాచ్ మెంట్ ఏర్పడితే ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలిసొచ్చింది. అమ్మ అనే భావనే చాలా బాగుంటుంది కదా.” సాయిపల్లవి చెబుతున్న మాటలివి.

ఈమెకింకా పెళ్లి కాలేదు కాని అమ్మ‌త‌నం గురించి ఇంత బాగా మాట్ల‌డుతుంది ఏంటీ అనుకుంటున్నారు క‌దా…దీనికి కారణం కణం సినిమా. ఈ సినిమాలో ఓ చిన్నారికి తల్లిగా నటించింది సాయిపల్లవి. అదొక క్రేజీ ఫీలింగ్ అంటోంది. భ్రూణ హత్యలు, ఆ పిండం ఆత్మగా మారి తల్లిని చేరడం లాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కింది కణం. మార్చిలో విడుదలకానున్న ఈ సినిమా తన కెరీర్ లో వెరీవెరీ స్పెషల్ అంటోంది సాయిపల్లవి. ఈ సినిమాలో హీరో నాగ‌శౌర్య సాయిపల్ల‌వి ప‌క్క‌న హీరోగా చేశాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -